Sunday, May 5, 2024

వయ్యారి భామ.. నభా నటేష్​

నభా నటెష్ తెలుగు, కన్నడ చిత్రాలలో తన అందచందాలతో అలరిస్తోంది. సుధీర్ బాబు ‘నన్ను దోచుకుందువటే’ ద్వారా టాలీవుడ్ కు పరిచయమై ఈ బ్యూటీ.. రవి బాబు ప్రయోగాత్మక చిత్రం అదుగో సినిమాలోనూ నటించింది.. ఆ తర్వాత ఇస్మార్ట్ శంకర్ మూవీ ద్వారా మంచి హిట్ అందుకున్న ఈ భామ ఇప్పుడు మోడలింగ్​లోనూ తన ప్రతిభ చాటుకుంటోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement