Saturday, November 9, 2024

Ruhani : చీర‌లో రుహానీ ….

టాలీవుడ్ లో రుహానీ శర్మ జర్నీ సక్సెస్ పుల్ గా సాగిపోతుంది. తొలి సినిమా చిలసౌతోనే ట్యాలెంటెడ్ బ్యూటీ అనిపించింది. త్రివిక్రమ్ లాంటి దిగ్గజంతో సైతం రిలీజ్ కి ముందే ప్రోమోలతోనే ప్రశంసలందుకుంది. అటుపై పాత్రల ఎంపికలోనూ ఎంతో సెలక్టివ్ గా కనిపించింది. రొటీన్ కి భిన్నమైన పాత్రలు రావడం...నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు కావడంతో మరింత రీచ్ అయింది.సైంధవ్…ఆపరేషన్ వాలెంటైన్ లాంటి సినిమాలు ప్లాప్ అయినా! రుహానీ వరకూ పాస్ అయిపోయింది.

ఇటీవలే శ్రీరంగ నీతులు అంటూ ప్రేక్షకులముందుకొచ్చింది. అందులో నటనకు ఆస్కారం ఉన్న రోల్ కావడంతో సినిమా ఫలితం ఎలా ఉన్నప్పటికీ నెగిటివ్ ఇంప్రెషన్ అయితే పడలేదు. కెరీర్ పరంగా రుహానీకి ఇంకా మంచి భవిష్యత్ కనిపిస్తుంది. మరి అమ్మడి బ్యూటీ సంగతేంటి? అంటే అందులోనూ రుహానీ తక్కువేం కాదు. ఎప్పటి కప్పుడు వేడెక్కించే ఫోటోలతో కుర్రకారుని అలరిస్తూనే ఉంటుంది. హాట్ భంగిమలతో యువత అటెన్షన్ డ్రా చేస్తుంది.

- Advertisement -

ఇవన్నీ ఒక ఎత్తైతే చీరందంలో సంథింగ్ స్పెషల్ గా హైలైట్ అవ్వడం రుహానీ ప్రత్యేకత అని చెప్పాలి. అమ్మడి ఇన్ స్టా చెక్ చేస్తే సారీ భంగిమలు కుప్పలుగా దర్శనమిస్తాయి. రంగు రంగుల చీరలో..లంగావోణీలో హోయలు పోయిన తీరు చూస్తే మతి పోవాల్సిందే. తాజాగా మరోసారి చీరందంలో వ్వాటే బ్యూటీ అనిపించింది. నలుపు వర్ణం చీర.. రవికలో అమ్మడు తనలో బ్యూటీని మరోసారి హైలైట్ చేసింది. క్లోజప్ షాట్ లో రుహానీ హాట్ ట్రీట్ కి పడిపోవాల్సిందే.

మత్తెక్కించే చూపులతో హృదయాల్ని కొసేస్తుంది. అమ్మడి ముస్తాబైన విధానం..నెక్ పై అందమైన నెక్లెస్ తో మరింత అందంగా కనిపిస్తుంది. క్లీవేజ్ బ్యూటీతో కాకలే రేపుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement