Monday, May 13, 2024

Raashi Khanna: రాశీఖ‌న్నా ఇన్న‌ర్ షో

ఊహలు గుసగుసలాడే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఈ అమ్మడు హీరోయిన్ గా మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో వరుసగా ఆఫర్లు దక్కించుకుంది. యంగ్‌ హీరోలకు మోస్ట్‌ వాంటెడ్ హీరోయిన్ గా మారింది.

హీరోయిన్ గా రాశి ఖన్నా అందాల ఆరబోత ఫోటోలు రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. ఈసారి వీడియో వైరల్‌ అవుతోంది.బ్లూ జీన్స్ టాప్‌ అండ్‌ పాయింట్ తో రాశి ఖన్నా మెరిసింది.

- Advertisement -

షర్ట్‌ కి బటన్స్ పెట్టకుండా అందాల విందు చేసింది. ఫోటో షూట్ కి ఫోజ్ లు ఇస్తున్నట్లుగా వీడియో లో కూడా ఫోజ్ లు ఇచ్చింది. అందాల రాశి ఖన్నా ను చూసి ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు వావ్‌ అనకుండా ఉండలేక పోతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement