Saturday, April 27, 2024

Kriti Sanon : కృతి ఓపెన్ హ‌ర్ట్…

బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతోంది. తాజాగా ఈ బ్యూటీ తన లేటెస్ట్ ఫొటోషూట్తో నెట్టింట హల్చల్ సృష్టించింది. వైట్ కలర్ ఔట్ఫిట్లో కృతి క్లీవేజ్ షోతో కుర్రాళ్లకు కైపెక్కించింది.

- Advertisement -

మత్తెక్కించే కాటుక కళ్లతో మైకం కమ్మే చూపులతో మెస్మరైజ్ చేసింది. కృతి ఘాటు పోజులు చూసి కుర్రాళ్ల గుండె జారి గల్లంతయింది. ప్రస్తుతం కృతి లేటెస్ట్ ఫొటోలు నెట్టింట బాగా వైరల్ అవుతున్నాయి.

ఈ బ్యూటీ ఫొటోలు చూసి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఇంతందం దారి మళ్లేనా అంటూ పాటలు పాడుకుంటున్నారు. వావ్ కృతి వాట్ ఏ బ్యూటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు. కృతి యూ ఆర్ సో హాట్ అంటూ ఫైర్, హార్ట్ ఎమోజీలతో తమ ప్రేమనంతా కురిపించేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement