Monday, May 6, 2024

భ‌గ‌వంతుడే కేసీఆర్ తో గుడి క‌ట్టించుకున్నాడు : ఎమ్మెల్యే రోజా

భ‌గ‌వంతుడే కేసీఆర్ తో యాదాద్రిలో గుడి క‌ట్టించుకున్నాడ‌ని వైసీపీ ఎమ్మెల్యే రోజా అన్నారు. యాదాద్రిని సంద‌ర్శించిన అనంత‌రం రోజా మీడియాతో మాట్లాడుతూ… భ‌గ‌వ‌త్ సంక‌ల్పంతోనే ఇది సాధ్య‌మైంద‌న్నారు. యాదాద్రి వైభ‌వం చూసేందుకు రెండు క‌ళ్లూ స‌రిపోవ‌న్నారు. అంద‌రి స‌హ‌కారంలో కేసీఆర్ యాదాద్రిని అద్భుతంగా మ‌లిచార‌ని ఎమ్మెల్యే రోజా అన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement