Sunday, May 19, 2024

 Supreeta : గోవాలో సుప్రీత చిల్…

సాధారణంగా సినీ సెలబ్రిటీల పిల్లలు పాపులర్ అవుతుంటారు. మంచి ఫేమ్ సంపాదించుకుంటారు. కానీ కొందరు మాత్రం సెన్సేషనల్ కిడ్స్ గా మారుతుంటారు. వారిలో సీనియర్ నటి సురేఖ వాణి కూతురు సుప్రీత ఒకరు. టీనేజ్ లోనే సోషల్ మీడియాలో ఫుల్ ఫేమస్ అయిన ఈ బ్యూటీ.. త్వరలో హీరోయిన్ గా సినీ ఎంట్రీ ఇవ్వనుంది.

ప్రస్తుతం డెబ్యూ చిత్రంలో నటిస్తోంది. అందుకు బాగా కష్టపడుతుంది కూడా. చిన్న వయసులోనే సుప్రీతకు ఓ రేంజ్ లో క్రేజ్ రావడానికి సోషల్ మీడియానే ప్రధాన కారణమని అందరికీ తెలిసిందే. తాజాగా సుప్రీత.. నెట్టింట కొత్త పిక్స్ షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె గోవాలో ఎంజాయ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

- Advertisement -

బీచ్ దగ్గర సూర్యాస్తమయం టైమ్ లో ఫోటోలు దిగి పోస్ట్ చేసింది సుప్రీత. చేతిలో గ్లాస్ పట్టుకుని పోజులు ఇచ్చింది. వైట్ కలర్ మినీ స్కర్ట్ లో అందాలు ఆరబోసింది. ఎద అందాలతో కవ్విస్తూనే థైస్ షో కూడా చేసింది. ప్రస్తుతం సుప్రీత కొత్త పిక్స్ దెబ్బకు సోషల్ మీడియా వేడెక్కిపోయింది! మండే వేసవిలో అమ్మడు తన లుక్స్ తోనే సెగలు పుట్టిస్తోందని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement