Monday, May 6, 2024

బందిపొరలో ఉగ్రవాదిని కాల్చి చంపిన సైనం

జమ్ముకశ్మీర్​లోని బందిపొర జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. ఉగ్రవాదులున్నారన్న సమాచారం మేరకు భద్రతా దళాలు బందిపొరలోని ఛందాజీ ప్రాంతంలో గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ప్రస్తుతం ఇంకా సెర్చ్‌ ఆపరేషన్‌ కొనసాగుతుందని కాశ్మీర్‌ జోన్‌ పోలీసులు తెలిపారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement