Saturday, April 27, 2024

వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న‌ టెన్త్‌, ఇంటర్‌ హాల్‌టికెట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఆగస్టు ఒకటి నుంచి జరిగే టెన్త్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలకు సంబంధించిన హాల్‌టికెట్లను అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ తెలిపారు. అదేవిధంగా ఈనెల 26 నుంచి 30 వరకు ఇంటర్‌ ప్రాక్టికల్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్న నేపథ్యంలో ఈ రోజు (ఆదివారం) నుంచి హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవాలని విద్యార్థులకు ఇంటర్‌ బోర్డు తెలిపింది. హాల్‌టికెట్‌పైన కళాశాల ప్రిన్సిపాల్‌ సంతకం తప్పనిసరి కాదని అధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement