Friday, April 26, 2024

బేబి బంప్ తో పూజారామ‌చంద్ర‌న్.. హాట్ పిక్స్ పోస్ట్

త‌న భ‌ర్త‌తో హాట్ గా ఉన్న ఫొటోల‌ని పోస్ట్ చేసింది న‌టి పూజా రామ‌చంద్ర‌న్. తాజాగా ఈమె బేబీ బంప్ తోనే తన భర్త చంకనెక్కి హాట్ టాపిక్ అయ్యింది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ప్రస్తుతం భర్తతో ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తోంది బ్యూటీ. సోషల్ మీడియాలో అప్ డేట్స్ ఇస్తూ సందడి చేస్తోంది. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అయిన పూజా రామచంద్రన్.. బేబీ బంప్ ఫోటోస్ తో సందడి చస్తోంది. భర్తతో కలిసి స్విమ్మింగ్ ఫూల్ లో సందడి చేస్తోంది. ప్రెగ్నెస్సీతో ఉన్నా కూడా హాట్ ఫోటోస్ ఆపడం లేదు బ్యూటీ. భర్తతో కిస్సింగ్ ఫోటోలతో నెట్టింట హడావిడి చేస్తోంది. 2022 నవంబర్లో తాను ప్రెగ్నెంట్ అంటూ అసలు విషయాన్ని వెల్లడించింది పూజా రామచంద్రన్. అప్పటి నుంచీ తన బేబీ బంప్ ఫొటోలతో ఇన్ స్టాను నింపేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement