Wednesday, April 17, 2024

దివి నుంచి భువికి ‘జాన్వీ’ అందాలు..

అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి చాలా కాలం అయినా కూడా ఇప్పటి వరకు హీరోయిన్ గా ఒక బిగ్ కమర్షియల్ సక్సెస్ దక్కించుకోలేక పోయింది. అయినా కూడా బాలీవుడ్ హాట్ స్టార్ బ్యూటీస్ కు ఉన్నంత క్రేజ్.. ఫాలోయింగ్ ఈ అమ్మడికి ఉంది అనడంలో సందేహం లేదు. కేవలం ఫొటో షూట్స్ తోనే ఆ స్థాయి గుర్తింపును దక్కించుకుంది. ఒక్క హిట్ లేకున్నా కూడా ఈ అమ్మడిని భారీ పారితోషికం ఇచ్చి తెలుగు సినిమాల్లో నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు మ‌న టాలీవుడ్ నిర్మాత‌లు ..కారణం హాట్ హాట్ ఆమె ఫొటోలే . సాదారణంగానే అందాల ఆరబోత విషయంలో జాన్వీ కపూర్ నోరు వెళ్లబెట్టేలా చేస్తుంది. అలాంటి జాన్వీ కపూర్ ఈసారి అంతకు మించి అన్నట్లుగా తన తడిసిన అందాల నడుము , నాభిని చూపిస్తూ మతి పోగొడుతోంది. వైట్ చీర లో క్లీ వేజ్ షో చేస్తూ నడుము నాభి అందాన్ని చూపిస్తూ కవ్విస్తున్న ఫోటోల‌ను జాన్వీ కపూర్ స్వ‌యంగా త‌న ట్విట్ట‌ర్ లో ఫోస్ట్ చేసింది.. ఇప్పుడా ఫొటోలు వైరల్ అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement