Friday, April 26, 2024

Photo Story: మంచు కాలం వచ్చేసిందోచ్..

జమ్ము-కాశ్మీర్‌తోపాటు లడఖ్‌లోని కొన్ని ప్రాంతాల్లో భారీగా మంచు కురిసింది. అదే సమయంలో చిరు జల్లులు కురిశాయి. కాశ్మీర్‌లోని గుల్‌మార్గ్‌, సోనామార్గ్‌, పహల్గామ్‌, షోపియాన్‌, గురేజ్‌ ప్రాంతాల్లో మంచు దుప్పట్లు పరుచుకున్నాయి. మినామ్‌మార్గ్‌, ద్రాస్‌ ప్రాంతాలనూ పొగమంచు కప్పేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement