Saturday, May 4, 2024

సరికొత్త వెూటో జీ42ని లాంట్‌ చేసిన వెూటోరోలా..

హైదరాబాద్‌, (ప్రభ న్యూస్‌) : స్మార్ట్‌ఫోన్‌ రంగంలో ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తున్న సంస్థ మోటోరోలా. వినియోగదారుల కోసం ఇప్పటికే ఎన్నో అద్భుతమైన, ప్రీమియం ఫోన్లను లాంచ్‌ చేసిన మోటోరోలా. మోటోరోలా జీ సిరీస్‌ చాలా పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంది. ఇప్పుడు ఈ సిరీస్‌లో భాగంగా మోటోరోలో సరికొత్త జీ42ని లాంచ్‌ చేసింది. ఈ సెగ్మెంట్‌లో ఇది నిస్సందేహంగా అత్యంత స్టలిష్, ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌. మోటో జి42 స్మార్ట్‌ఫోన్‌లో ఎన్నో అద్బుతమైన ఫీచర్స్‌ ఉన్నాయి.

మోటో జి42 స్మార్ట్‌ఫోన్‌ బాడీ కోసం పీఎమ్‌ఎమ్‌ఏ మెటీరియల్‌ని ఉపయోగించారు. అల్ట్రా ప్రీమియం గ్లాస్‌ ఫినిషింగ్‌ కోసం యాక్రిలిక్‌ గ్లాస్‌ ఉపయోగించడం వల్ల స్మార్ట్‌ఫోన్‌ బరువు 174.5 గ్రాముల వరకు తేలికగా ఉంటుంది. మోటో జి 42 పూర్తి హెచ్‌డి ప్లస్‌ రిజల్యూషన్‌తో, అద్భుతమైన 6.4 అమోల్‌డ్‌ పంచ్‌-హోల్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement