Sunday, December 8, 2024

భద్రాచలం వద్ద గంగమ్మకు హార‌తిచ్చిన -మంత్రి పువ్వాడ

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని గోదావరి నది వరద ఉధృతిని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరిశీలించారు. భారీ వర్షాలకు గోదావరికి భారీగా వరద ప్రవాహం వస్తున్నది. ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి, హారతి ఇచ్చారు. మంత్రి వెంట పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement