Saturday, April 27, 2024

మెట్రోమాన్‌ శ్రీధరన్‌ ఓటమి..

మెట్రోమాన్‌ శ్రీధరన్‌ కి ఎన్నికల్లో చుక్కెదురైంది. శ్రీధరన్‌ పాలక్కాడ్‌ నియోజకవర్గం నుంచి బరిలో దిగారు. మెట్రోమాన్‌ శ్రీధరన్‌‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే షఫి పరంబిల్‌ (కాంగ్రెస్‌) చేతిలో ఓడిపోయారు. 1,000పైగా మెజార్టీతో పాలక్కడ్‌ను తిరిగి కాంగ్రెస్‌ గెలుచుకుంది. చివరి వరకు గట్టిపోటీ ఇచ్చిన శ్రీధరన్ స్వల్ప తేడాతో ఓటమిని మూటగట్టుకున్నారు. పాలక్కాడ్‌లో ‘మెట్రోమాన్’ ఇ.శ్రీధరన్‌ను కోల్పోవడం బీజేపీ కి పెద్ద కలత. అయితే, లెక్కింపు ప్రారంభమైనప్పటి నుంచీ, అతను గత కొన్ని రౌండ్లలో ఆధిపత్యం చెలాయించిన ఇపటికీ చివరికి యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు షఫీ పారాంబిల్ చేతిలో ఓడిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement