Monday, May 13, 2024

గుడిపూడి శ్రీహ‌రి మ‌ర‌ణంపై ట్వీట్ చేసిన – మెగాస్టార్ చిరంజీవి

సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు గుడిపూడి శ్రీహరి మ‌ర‌ణంపై విచారం వ్య‌క్తం చేశారు మెగాస్టార్ చిరంజీవి. ఈ మేర‌కు ఆయ‌న ట్వీట్ చేశారు. గుడిపూడి శ్రీహ‌రి గారు ఓ నిఖార్సయిన నిబద్ధత కలిగిన సినీవిమర్శకుడు.నా ఎన్నో చిత్రాలపై ఆయన రాసిన ఆరోగ్యకరమైన విమర్శలు,నటుడిగా నన్నునేను ఎప్పటికప్పుడు మెరుగ్గా మలుచుకోడానికి ఎంతో ఉపకరించాయి.ఆయన మరణం సినీ పాత్రికేయరంగానికి తీరనిలోటు.ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాన‌ని ఆయ‌న ట్వీట్ లో పేర్కొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement