Saturday, April 27, 2024

టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువు పెంపు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: టీఎస్‌ ఐసెట్‌ దరఖాస్తు గడువును పెంచారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా జూలై 4వ తేదీ వరకు పొడిగించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కన్వీనర్‌ ప్రొఫెసర్‌ కే.రాజిరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement