Sunday, December 8, 2024

Breaking: ముంబై చేరిన ఏక్ నాథ్ షిండే

ఏక్ నాథ్ షిండే ముంబై చేరుకున్నారు. 49మంది ఎమ్మెల్యేలతో కలిసి ఏక్ నాథ్ షిండే ముంబైకి వచ్చారు. కాసేపట్లో ఏక్ నాథ్ షిండే ఫడ్నవీస్ తో భేటీ కానున్నారు. ఫడ్నవీస్ తో కలిసి షిండే గవర్నర్ ను కలవనున్నారు. ఏక్ నాథ్ షిండే డిప్యూటీ సీఎం అయ్యే అవకాశముంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement