మణిపూర్ లో ఘోర ప్రమాదం జరిగింది. మణిపూర్ లో ఆర్మీ బేష్ క్యాంపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ప్రమాదంలో ఏడుగురు జవాన్లు మృతిచెందగా.. మరో 49మంది గల్లంతయ్యారు.. రెస్క్యూ ఆపరేషన్ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
Big Breaking: మణిపూర్ లో ఘోర ప్రమాదం… ఏడుగురు జవాన్ల మృతి.. 49మంది గల్లంతు
By Bala Raju
Previous article
మరిన్ని వార్తలు
Advertisement
తాజా వార్తలు
Advertisement