Thursday, May 2, 2024

భోగాపురం మండ‌లంలో క‌లెక్ట‌ర్ ప‌ర్య‌ట‌న‌

విజయనగరం : భోగాపురం మండలంలో జిల్లా కలెక్టర్ ఎ. సూర్యకుమారి విస్తృత పర్యటన చేశారు. సవరవిల్లి లో హౌసింగ్ కాలనీ, సిసి రోడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు కలెక్టర్. గ్రామంలో అప‌రిశుభ్రంగా ఉన్న రోడ్ల‌ను చూసి క్లీనింగ్ వారిపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. గంటలో మెరుగుపర్చాలని ఆదేశాలు జారీ చేశారు.అన‌తంరం సవరవిల్లి సచివాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు కలెక్టర్.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement