Sunday, May 5, 2024

Breaking: నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఈరోజు ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ప్రత్యేక విమానంలో సీఎం కేసీఆర్ హస్తినకు బయల్దేరనున్నారు. సీఎం కేసీఆర్ వెంట ఎంపీలు, మరికొందరు మంత్రులు ఢిల్లీ వెళ్లనున్నారు. రెండు మూడు రోజులు సీఎం కేసీఆర్ ఢిల్లీలోనే బస చేయనున్నారు. ఈరోజు సాయంత్రం కేసీఆర్ ఢిల్లీకి పయనం కానున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement