Wednesday, May 8, 2024

ACB వలలో భువనగిరి అగ్రికల్చర్ అధికారి

తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండల అగ్రికల్చర్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు పట్టుబడ్డాడు. అగ్రికల్చర్ అధికారి వెంకటేశ్వరరెడ్డి రూ.లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికిపోయాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement