Saturday, April 27, 2024

అసీస్ రెండో వికెట్ డౌన్ – 78/2

ఢిల్లీ లో జ‌ర‌గుతున్న రెండో టెస్ట్ లో ఆసీస్ నేటి ఆట ప్రారంభంలోనే వికెట్ కొల్పోయింది.. ట్రావెస్ హెడ్ 43 ప‌రుగులు చేసి అశ్వీన్ బౌలింగ్ లో కీప‌ర్ భ‌ర‌త్ క్యాచ్ పట్ట‌డంతో ఔట‌య్యాడు.. ప్ర‌స్తుతం ఆసీస్ రెండు వికెట్ల న‌ష్టానికి 78 ప‌రుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement