Sunday, May 12, 2024

పటియాల : పంజాబ్ మునిసిపోల్స్ లో కాంగ్రెస్ హవా!

పంజాబ్ మునిసిపోల్స్ లో కాంగ్రెస్ హవా చూపింది. ఏడు మునిపిపల్ కార్పొరేషన్లలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసింి. అగ్రి చట్టాలు, రైతుల ఆందోళనల ప్రభావం బీజేపీని తీవ్రంగా దెబ్బతీసింది. మోగా, హోషియార్ పూర్, కపుర్తలా, అబోహర్, పఠాన్ కోట్, బాటాలా, బఠిండియాల్లో కాంగ్రెస్ జయభేరి మోగించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement