Saturday, April 27, 2024

న్యూఢిల్టీ : జనం నెత్తిన గ్యాస్ బండ!

గ్యాస్ ధర ఈ రోజూ పెరిగింది. ఈ  సారి సబ్సిడీ సిలెండర్ పై రూ. 25లు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అంతటితో ఆగకుండా నాన్ సబ్సిడీ సిలెండర్ పై రూ. 95లు పెంచాయి. ఈ పెంపు తక్షణం అమలులోనికి వస్తుంది. సబ్సిడీ గ్యాస్ ధర ఈ నెలలో పెరగడం ఇది ఐదో సారి. నెల రోజుల వ్యవధిలో సబ్సిడీ సిలెండర్ ధర రూ. 125 పెరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement