Sunday, April 28, 2024

ప్రపంచ వ్యాప్తంగా 11 కోట్ల 46లక్షల 86వేలు దాటిన కరోనా కేసులు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల వ్యాప్తి అధికమౌతున్నది. ఈ ఉదయానికి ప్రపంచ దేశాలన్నీ కలిపి మొత్తం కరోనా కేసుల సంఖ్య 11 కోట్ల 46లక్షల 89 వేల 340కి చేరుకుంది. కరోనా మృతుల సంఖ్య పాతిక లక్షల 43వేల 310కి పెరిగింది.

దేశం             కరోనా కేసులు           మరణాలు

అమెరికా      29,255,344            525,776

ఇండియా    11,112,241              157,195

బ్రెజిల్        10,551,259              255,018

- Advertisement -

రష్యా        4,246,079              86,122

బ్రిటన్      4,176,554              122,849

Advertisement

తాజా వార్తలు

Advertisement