Wednesday, May 8, 2024

తెలంగాణలో ఐసెట్ షెడ్యూల్ విడుదల

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ షెడ్యూల్ విడుదలైంది. ఏప్రిల్ 3న నోటిఫికేషన్ విడుదల కానుంది. ఏప్రిల్ 7 నుంచి జూన్ 15 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. లేట్ ఫీజుతో అభ్యర్థులు జూలై 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కాగా ఆగస్టులో ఐసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement