Friday, April 26, 2024

నేటి రాశిఫలాలు(29-05-2023)

మేషం: పనులలో ఆటంకాలు తొలగుతాయి. ఆప్తుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు సఫలం. ముఖ్య నిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో వివాదాలు సర్దుకుంటాయి.

వృషభం: పరిస్థితులు అనుకూలించవు. వ్యవహారాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. దైవదర్శనాలు. శ్రమాధిక్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఇబ్బందికరంగా ఉంటాయి.

మిథునం: పరిచయాలు పెరుగుతాయి. కొత్త విషయాలు తెలుస్తాయి. విద్యార్థులకు శుభవార్తలు. వాహనయోగం. పనులు చకచకా సాగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.

కర్కాటకం: విద్యార్థులకు శ్రమాధిక్యం. పనుల్లో ఆటంకాలు. అనుకోని ధనవ్యయం. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

సింహం: పరిచయాలు విస్తృతమవుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

- Advertisement -

కన్య: ఆస్తి వివాదాలు కొలిక్కి వస్తాయి. సంఘంలో పేరుప్రతిష్ఠలు లభిస్తాయి. నూతన కార్యక్రమాలు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

తుల: సన్నిహితులతో మాటపట్టింపులు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. స్థిరాస్తి లబ్ధి. నూతన విద్యావకాశాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

వృశ్చికం: దూరప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కొన్ని పనులు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

ధనుస్సు: ఇంతకాలం పడిన శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. సోదరులతో సఖ్యత. ఇంటాబయటా అనుకూలం. వాహనాలు కొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

మకరం: కుటు-ంబంలో సంతోషదాయకంగా ఉంటు-ంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. వ్యవహారాలలో విజయం. విందువినోదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.

కుంభం: పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబంలో సమస్యలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు.

మీనం: దూరప్రయాణాలు. ఆస్తి వివాదాలు. సోదరులతో విభేదాలు. అనారోగ్యం. కుటు-ంబంలో ఒత్తిడులు. దైవదర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement