Wednesday, May 8, 2024

యాదాద్రి ఆలయంలో సేవలివే…

సేవలు : సుప్రభాత సేవ
వేళలు : తెల్లవారు జాము 4 నుంచి 4.30 వరకు
ధర : రూ.
సేవలు : నిజాభిషేకం
వేళలు : ఉదయం 5.30 నుంచి 6.30 వరకు
ధర : రూ. 250
సేవలు : నిజాభిషేకం (దంపతులు)
వేళలు : ఉదయం 5.30 నుంచి 6.30 వరకు 500
ధర : రూ. 500
సేవలు : సహస్రనామార్చన
వేళలు : ఉదయం 6 నుంచి 7.15 దాకా 216
ధర : రూ. 216
సేవలు : కుంకుమార్చన (శుక్రవారం)
వేళలు : ఉదయం 8.30 నుంచి 9 వరకు 100
ధర : రూ. 100
సేవలు : శ్రీ సుదర్శన హోమం
వేళలు : ఉదయం 8 నుంచి 10 వరకు
ధర : రూ. 1,116
సేవలు : కళ్యాణోత్సవం
వేళలు : ఉదయం 9 నుంచి 11.30 దాకా
ధర : రూ. 1,950
సేవలు : జోడు సేవ
వేళలు : సాయంత్రం 5 నుంచి 6.40 దాకా
ధర : రూ. 500
సేవలు : పవళింపు సేవ
వేళలు : రాత్రి 9 నుంచి 9.30 దాకా
ధర : రూ. 50
సేవలు : ఒకరోజు బ్రహ్మోత్సవం
వేళలు : ఉదయం నుంచి 9 నుంచి 11.30 దాకా
ధర : రూ. 2001
సేవలు : మూడు రోజుల బ్రహ్మోత్సవం
వేళలు : ఉదయం 9 నుంచి 11.30 దాకా
ధర : రూ. 2,516
సేవలు : ఐదు రోజుల బ్రహ్మోత్సవం
వేళలు : ఉదయం 9 నుంచి 11.30 దాకా
ధర : రూ. 3,516
సేవలు : ఆంజనేయస్వామి ఆకు పూజ
వేళలు : ఉదయం 9 నుంచి 11 దాకా
ధర : రూ. 316
సేవలు : అమ్మవారి లక్ష తులసీ అర్చన
వేళలు : ఉదయం 7 నుంచి 9 దాకా
ధర : రూ. 2,500
సేవలు : శత ఘటాభిషేకం (స్వాతి నక్షత్రం)
వేళలు : తెల్లవారు 4.30 నుంచి 7 వరకు
ధర : రూ. 750
సేవలు : లక్ష బిల్వార్చన (శివాలయంలో)
ధర : రూ. 250
సేవలు : ఆండాళ్‌ అమ్మవారి అభిషేకం
ధర : రూ. 216
సేవలు : అష్టోత్తరం
ధర : రూ. 100
సేవలు : శ్రీఘ్ర దర్శనం
ధర : రూ. 25
సేవలు : అతిశ్రీఘ్ర దర్శనం
ధర : రూ. 100
సేవలు : గండదీపం
ధర : రూ. 51
సేవలు : అశ్వరస్వీకారం
ధర : రూ. 51
సేవలు : అన్నప్రసన
ధర : రూ. 216
సేవలు : స్వర్ణపుష్పార్చన
ధర : రూ. 516
సేవలు : సర్వ సేవ పతకం
వేళలు : తెల్లవారు జాము 4 నుంచి 9 దాకా
ధర : రూ. 51,116

Advertisement

తాజా వార్తలు

Advertisement