Thursday, May 16, 2024

నేటి రాశిఫ‌లాలు(20-7-2022)

మేషం: ఆదాయం కంటే ఖర్చులు అధికం. ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆటంకాలు. భూవివాదాలు. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాల్లో ఒడిదుడుకులు

వృషభం: ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. సన్నిహితులతో విభేదాలు తొలగుతాయి. కాంట్రాక్టులు లభిస్తాయి. ఉద్యోగాల్లో ఉన్నత స్థితి. వ్యాపారాల్లో నూతనోత్సాహం.

మిథునం: సమాజంలో గౌరవం పెరుగుతుంది. కష్టానికి తగ్గ ఫలితం లభిస్తుంది. నూతన పరిచయాలు. రాబడి కొంత పెరుగుతుంది. వ్యాపార, ఉద్యోగాల్లో ఒత్తిడులు అధిగమిస్తారు.

కర్కాటకం: రాబడి నిరాశ కలిగిస్తుంది. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్య సూచనలు. వ్యాపార, ఉద్యోగాల్లో పొరపాట్లు-. దూరప్రయాణాలు.

సింహం: కుటు-ంబ సమస్యలు ఎదురుకావొచ్చు. పనుల్లో ఆటంకాలు. బంధువులు మిత్రుల నుంచి ఒత్తిళ్లు. ఉద్యోగయత్నాలు మందగిస్తాయి. వ్యాపార, ఉద్యోగాల్లో చిక్కులు.

- Advertisement -

కన్య: బంధువులను కలుస్తారు. ఆదాయం ఆశాజనకంగా ఉంటు-ంది. ఆస్తి లాభం. యత్నకార్యస్దిధి. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార, ఉద్యోగాల్లో ఉన్నత స్థితి.

తుల: ఆదాయం పెరిగి రుణాలు తీరుస్తారు. బంధువుల చేయూతతో వ్యవహారాలు పూర్తి చేస్తారు. కొన్ని సమస్యలు పరిష్కారమవుతాయి. స్పల్ప అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాల్లో అనుకూల మార్పులు.

వృశ్చికం: కొన్ని కార్యక్రమాల్లో అవాంతరాలు. ఆదాయం అంతగా కనిపించదు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో వివాదాలు. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం.

ధనస్సు: అప్పులు చేస్తారు. దూర ప్రయాణాలు. సోదరులతో వివాదాలు. కుటు-ంబంలో కొన్ని సమస్యలు. ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం.

మకరం: ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ముఖ్యమైన పనుల్లో విజయం. ఆలయాలు సందర్శిస్తారు. పలుకుబడి కలిగినవారి పరిచయాలు. వ్యాపార, ఉద్యోగాలు ప్రగతిదాయకంగా ఉంటాయి.

కుంభం: ప్రయాణాల్లో అవరోధాలు. పనులు ముందుకు సాగవు. బంధువులతో తగాదాలు. వ్యాపారాల్లో సమస్యలు. ఉద్యోగాల్లో ఒడిదుడుకులు.

మీనం: కార్యసిద్ధి. మాటలతో అందరినీ ఆకట్టు-కుంటారు. ప్రత్యర్థుల సహకారం సైతం అందుతుంది. దైవదర్శనాలు. శుభకార్యాల నిర్వహణ. వ్యాపార, ఉద్యోగాల్లో ప్రోత్సాహం.

Advertisement

తాజా వార్తలు

Advertisement