Sunday, May 19, 2024

నేటి రాశిఫ‌లాలు(11-7-2022)

మేషం: ఆదాయం అంతగా ఉండదు. కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. కుటు-ంబ, ఆరోగ్యసమస్యలు. విచిత్ర సంఘటనలు. వ్యాపారాలలో ఆచితూచి వ్యవహరించాలి. ఉద్యోగాలలో ఒత్తిడులు.

వృషభం: పరపతి పెరుగుతుంది. ఆసక్తికర సమాచారం అందుకుంటారు. ఉద్యోగలాభం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలలో లాభాలు. ఉద్యోగాలలో అనుకూలస్థితి. కళాకారులకు కొత్త అవకాశాలు.

మిథునం: మిత్రులతో కలహాలు. ఆరోగ్యసమస్యలు. వృథా ఖర్చులు. అనుకోని ప్రయాణాలు. అగ్రిమెంట్లు- వాయిదా. వ్యాపారాలలో ఒత్తిడులు. ఉద్యోగాలలో పనిభారం.

కర్కాటకం: కార్యజయం. ఆప్తుల నుంచి ముఖ్య సమాచారం. ఆలయాలు సందర్శిస్తారు.. వాహనసౌఖ్యం. కొత్త కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలలో అంచనాలు నిజమవుతాయి. ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు.

సింహం: మిత్రులతో విభేదాలు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో చికాకులు. శారీరక రుగ్మతలు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలలో గందరగోళంగా ఉంటు-ంది. ఉద్యోగాలలో సమస్యలు.

- Advertisement -

కన్య: ప్రముఖులతో పరిచయాలు. చిన్ననాట మిత్రుల నుంచి ఆహ్వానాలు. నూతన ఉద్యోగాలు దక్కుతాయి. వస్తులాభాలు. కాంట్రాక్టులు దక్కించుకుంటారు. వ్యాపారాలు నిరాశ పరుస్తాయి. ఉద్యోగాలలో పనిభారం.

తుల: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల సలహాలు స్వీకరిస్తారు. నూతన పరిచయాలు. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకుంటారు. ఉద్యోగాలలో చిక్కులు వీడతాయి.

వృశ్చికం: కుటు-ంబసమస్యలు ఎదురవుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో అకారణంగా విభేదాలు. ఆదాయం కంటే ఖర్చులు పెరుగుతాయి. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు.

ధనుస్సు: మిత్రుల నుండి ఒత్తిడులు. ఆకస్మిక ప్రయాణాలు. కుటు-ంబంలో సమస్యలు. అనారోగ్యం. అనుకోని ఖర్చులు. వ్యాపారాలలో సమస్యలు. ఉద్యోగాలలో శ్రమ. పారిశ్రామికవేత్తలకు పర్యటనలు వాయిదా.

మకరం: కీలక నిర్ణయాలు. ముఖ్య కార్యక్రమాలలో విజయం. మిత్రులను కలుసుకుంటారు. ఆస్తిలాభం. కొత్త పరిచయాలు. వ్యాపారాలలో నూతన పెట్టు-బడులు. ఉద్యోగాలలో కొత్త బాధ్యతలు. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభం: అప్పులు తీరుస్తారు. పరిస్థితులు అనుకూలిస్తాయి. చిన్ననాటి స్నేహితుల నుంచి శుభవార్తలు. వాహనయోగం. చర్చలు ఫలిస్తాయి. వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. ఉద్యోగాలలో ఉత్సాహం.

మీనం: రాబడికి మించి ఖర్చులు. కుటు-ంబబాధ్యతలు. కార్యక్రమాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలలో నిరాశ. ఉద్యోగాలలో మరింత శ్రమపడాలి. రాజకీయవర్గాలకు ఒడిదుడుకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement