Wednesday, May 8, 2024

లింగోద్భవ శివలింగం!

మహారాష్ట్రలోని పూణేలో త్రిషుండ్‌ గణపతి మందిరంలోని అత్యంత అరుదైన లింగోద్భవ శివలింగం ఇది. విష్ణుమూర్తి వరాహ రూపంలో లింగం ఆవిర్భావ స్థానం కనుక్కోవడానికీ, బ్రహ్మ హంస రూపంలో లింగం అంత్య భాగం కనుక్కోవడానికి బయలుదేరి వెళుతున్న దృశ్యాన్ని చక్కగా చెక్కారు శిల్పులు. నిస్సందేహంగా ఆ శిల్పులూ, శిల్పాచార్యులూ, పర్యవేక్షకులూ, పనివారలూ, అందరూ శివలోకంలో శివగణాలుగా అవతరించి ఉంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement