Friday, April 26, 2024

నేటి కాలచక్రం

శనివారం (23-03-2024)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం–
తిధి : త్రయోదశి ఉదయం 7.12
నక్షత్రం : పుబ్బ పూర్తి
వర్జ్యం : మధ్యాహ్నం 1.24 నుండి 3.10
దుర్ముహుర్తం : ఉదయం 6.19 నుండి 7.55
అమృతకాలం : రాత్రి 12.02 నుండి 1.48
రాహుకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుండి 3.00 వరకు
– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement