Saturday, May 25, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (11-07-2023)
సంవత్సరం : శ్రీ శోభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢ మాసం, కృష్ణపక్షం
గ్రీష్మ ఋతువు, ఉత్తరాయణం
తిధి : నవమి రాత్రి 9.44
నక్షత్రం : అశ్విని రాత్రి 11.12
వర్జ్యం : రాత్రి 7.19 నుండి 8.52
దుర్ముహూర్తం : ఉదయం 8.12 నుండి 9.00
తి.రా 10.36 నుండి 11.24
అమృతకాలం : సాయంత్రం 4.12 నుండి 5.45
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుండి 4.30 వరకు
యమగండకాలం : ఉదయం 9.00 నుండి 10.30 వరకు

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement