Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

మంగళవారం (25-10-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆశ్వీజ మాసం, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయణం
తిధి : అమావాస్య మధ్యాహ్నం 3.55
నక్షత్రం : చిత్త మధ్యాహ్నం 2.50
వర్జ్యం : సాయంత్రం 5.34 నుంచి 6.20
దుర్ముహూర్తం : ఉదయం 8.37 నుంచి 9.25 తి.రా 11.01 నుంచి 11.49
అమృతకాలం : ఉదయం 8.22 నుంచి 9.58 తి.రా 10.15 నుంచి 11.01
రాహుకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30
యమగండకాలం : ఉదయం 9.00 నుంచి 10.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
———————————–

Advertisement

తాజా వార్తలు

Advertisement