Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

శనివారం (25-6-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : జ్యేష్ఠమాసము, బహుళపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : ద్వాదశి రా.తె 1.34
నక్షత్రం : భరణి మధ్యాహ్నం 12.05
వర్జ్యం : రా.తె 12.56 నుంచి 2.38
దుర్ముహూర్తం : ఉదయం 5.44 నుంచి 7.20
అమృతకాలం : ఉదయం 7.02 నుంచి 8.42
రాహుకాలం : ఉదయం 9.00 నుంచి 10.30
యమగండకాలం : మధ్యాహ్నం 1.30 నుంచి 3.00

  • శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి
Advertisement

తాజా వార్తలు

Advertisement