Saturday, May 18, 2024

ధర్మం – మర్మం : ఋషి ప్రబోధములు : అతిభోజనం – 1 (ఆడియోతో…)

భారతంలోని ఋషి ప్ర బోధం పై శ్రీమాన్‌ డాక్టర్‌ కందాడై రామానుజాచార్యుల వారి వివరణ…
అతిభోజనం…

రసోభవతి అత్యశనాత్‌ రసాత్తురోగ: ప్రవర్తతే
స్నానం దానం జపోహూమ: పితృ దేవ అభి పూజనం
నభవంతి రసే జాతే నరానాం భరతర్షభ

అతిగా భోజనం చేసేవారికి భుజించినది జీర్ణం కాక అనారోగ్యం పాలవుతారు. అనారోగ్యం బారిన పడితే స్నానం, దానం, జపం, హోమం చేయలేము మరియు పితృదేవతలను పూజించలేము కావున అతిగా భోజనం చేయరాదు.

శ్రీమాన్‌ డాక్టర్‌ కండాడై రామానుజాచార్యులు…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement