Thursday, May 16, 2024

బ్రహ్మాకుమారీస్‌ అమృత గుళికలు (ఆడియోతో)…

దీపస్తంభము ఎలా తన ప్రకాశముతో దారి చూపే సేవ చేస్తుందో అదే విధముగా ఆధ్మాత్మిక సేవకులు సకారాత్మక శక్తి కిరణాల ను ఆత్మ నుంచి ఆత్మకు వ్యాపింప చేస్తారు. అలా ఆధ్మాత్మిక సేవకులు ఆత్మలకు సేవ చేయగలుగుతారు. ఈ రోజు నేను ఆధ్యాత్మిక దీప స్తంభముగా మారుతాను.

– బ్రహ్మాకుమారీస్‌
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement