Saturday, September 23, 2023

బ్రహ్మాకుమారీస్‌.. అమృతగుళికలు ( ఆడియోతో…)


తుఫానులు మన ప్రగతికి బహుమతులలాంటివి. మన జీవితమనే సాగరం అల్లకల్లోలం అయినపుడు, ఇకపై పనిచేయని పాత పద్ధతులను తీసివేయడానికి మనకు అవకాశాలను కల్పిస్తుంది. మన జీవితమే సవాలుగా మారినప్పుడు, సాధారణ సరళిలో సౌకర్యవంతమైన మార్గాలు, పాత అలవాట్లను ఆశ్రయించడానకి బదులుగా, సరిగ్గా ఇలాంటి క్షణాలలోనే మనం కొత్త పద్ధతులను కనుగోనాల్సిన అవసరము ఏర్పడుతుంది. ఈరోజు నేను తుఫానులను బహుమతులుగా అంగీకరించి వాటి సహాయంతో సృజనాత్మకంగా స్పందిస్తాను.

-బ్రహ్మాకుమారీస్‌…
వాయిస్‌ ఓవర్‌ : గూడూరు శ్రీలక్ష్మి

Advertisement

తాజా వార్తలు

Advertisement