Thursday, May 23, 2024

నేటి రాశి ప్రభ (29-10-2021)

మేషం: ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో విభేదాలు. ఆరోగ్య భంగం. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

వృషభం: ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు. ఆస్తి వివాదాలు తీరతాయి. వ్యాపారాలలో కొత్త పెట్టు-బడులు అందుతాయి. ఉద్యోగులకు అనుకూల సమయం.

మిథునం: పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. బంధువులతో తగాదాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. ఉద్యోగులకు పనిభారం.

కర్కాటకం: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రముఖులతో పరిచయాలు. చిన్న నాటిమిత్రుల కలయిక. భూ లాభాలు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.

సింహం: కష్టపడ్డాఫలితంకనిపించదు. ఆస్తివివాదాలు. సోదరులు, సోదరీలతోకలహాలు. రుణయత్నాలు. ఆలయాలుసందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలోఒడిదుడుకులు.

- Advertisement -

కన్య: కొత్త వ్యక్తుల పరిచయం. శుభ వార్తలు. ఆర్థిక ప్రగతి. నూతన కార్యక్రమాలు చేపడతారు. పదవీ యోగం. వృత్తి, వ్యాపారాలలో ముందడుగు వేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు.

తుల: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. మిత్రులతో కలహాలు. రుణ యత్నాలు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు నత్తనడక నసాగుతాయి. ఉద్యోగులకు ఒత్తిడులు. చిత్రమైన సంఘటనలు.

వృశ్చికం: పరిచయాలు పెరుగుతాయి. ఆస్తి లాభం. చిన్న నాటిమిత్రులను కలుసుకుంటారు. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగులకు ఉన్నతస్థితి, విందు వినోదాలు కార్యజయం.

ధనుస్సు: రుణదాతల ఒత్తిడులు. అనుకున్న పనుల్లో జాప్యం. సోదరులతో కలహాలు. దూర ప్రయాణాలు. ఆధ్యాత్మిక చింతన. అనారోగ్యం. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితి.

మకరం: చిరకాల స్వప్నం నెరవేరుతుంది. పోటీ- పరీక్షల్లో విజయం. భూ, వాహన యోగం. చర్చలు సఫలం. దైవ దర్శనాలు. వ్యాపారవృద్ధి. ఉద్యోగాలలోసమస్యల నుంచి గ-్టట-క్కుతారు.

కుంభం: పరిచయాలు పెరుగుతాయి. భూములు, వాహనాలు కొంటారు. చిన్న నాటిమిత్రుల కలయిక. విందు వినోదాలు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగాలు ఉత్సాహాన్నిస్తాయి.

మీనం: కొన్ని కార్యక్రమాలు వాయిదా వేస్తారు. శ్రమాధిక్యం. బంధువర్గంతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. వ్యాపారాలు, ఉద్యోగాలలోఒత్తిడులు తప్పకపోవచ్చు.

Advertisement

తాజా వార్తలు

Advertisement