Sunday, May 26, 2024

నేటి కాలచక్రం (31-10-2021)

ఆదివారం (31-10-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : ఆశ్వీజమాసము, బహుళపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : దశమి ఉదయం 9.13
నక్షత్రం : మఖ ఉదయం 9.22
వర్జ్యం : సాయంత్రం 5.26 నుంచి 7.02
దుర్ముహూర్తం : సాయంత్రం 4.39 నుంచి 5.27
అమృతకాలం : ఉదయం 6.54 నుంచి 8.32 తి.రా 3.08 నుంచి 4.44
రాహుకాలం : సాయంత్రం 4.30 నుంచి 6.00
యమగండకాలం : మధ్యాహ్నం 12.00 నుంచి 1.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement