Monday, May 6, 2024

నేటి రాశి ప్రభ (31-10-2021)

మేషం: పనుల్లో మరింత పురోగతి. ఆస్తుల విషయంలో చికాకులు తొలగుతాయి. ధన ప్రాప్తి. సంఘంలో గౌరవం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

వృషభం: సన్నిహితుల నుంచి సమస్యలు. కుటు-ంబంలో ఒత్తిడులు. ధన వ్యయం. దూర ప్రయాణాలు. ఆర్థిక ఇబ్బందులు. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగాలలో చిక్కులు.

మిథునం… కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఆస్తి లాభం. వాహన సౌఖ్యం. వ్యాపారాల విస్తరణలోముందుకు సాగుతారు. ఉద్యోగాలలో కొన్ని ఇబ్బందులు తొలగుతాయి.

కర్కాటకం: సన్నిహితులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశ పరుస్తాయి. శ్రమాధిక్యం. పనులు వాయిదాపడతాయి. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు సాధారణంగా ఉంటాయి.

సింహం: పరిస్థితులు అనుకూలిస్తాయి. నూతన విద్యావకాశాలు. పరిచయాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.

- Advertisement -

కన్య: పన్లులో ముందడుగు వేస్తారు. కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటు-ంది. వస్తు, వస్త్ర లాభాలు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒత్తిడులు అధిగమిస్తారు.

తుల: రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. కొన్ని వ్యవహారాలు నిరాశపరుస్తాయి. అనారోగ్యం. వ్యాపారాలు మందగిస్తాయి. ఉద్యోగాలలో ఊహించని మార్పులు.

వృశ్చికం: ఎంత శ్రమపడ్డా ఫలితం కనిపించదు. ఆస్తి వివాదాలు నెలకొంటాయి. పనుల్లో తొందరపాటు-. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలోవివాదాలు తప్పవు.

ధనుస్సు: ఆర్థికాభివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూములు, వాహనాలు కొంటారు. చిన్ననాటి మిత్రుల ద్వారా శుభ వార్తలు. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.

మకరం: బంధువులతో తగాదాలు. ఆలోచనలు నిలకడగా ఉండవు. కుటు-ంబంలో ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యాపారాలు విస్తరణలో అవరోధాలు. ఉద్యోగాలలో పని ఒత్తిడులు.

కుంభం: రుణ యత్నాలు సాగిస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. మిత్రులతో కలహాలు. ఆరోగ్య భంగం. కుటు-ంబంలో కొన్ని ఇబ్బందులు. వ్యాపారాలు, ఉద్యోగాలు గందరగోళ పరుస్తాయి.

మీనం: అనుకున్న వ్యవహారాలు ముందుకు సాగవు. ఆలోచనలు పరిపరి విధాలుగా ఉంటాయి. ధన వ్యయం. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. వ్యాపారాలు నత్త నడకన సాగుతాయి. ఉద్యోగాలలో వివాదాలు.

Advertisement

తాజా వార్తలు

Advertisement