Wednesday, May 15, 2024

నేటి కాలచక్రం (26-3-2021)

శుక్రవారం 26-3-2021
సంవత్సరం : శ్రీ శార్వరినామ సంవత్సరం
మాసం : పాల్గునమాసం, శుక్లపక్షం
శిశిర ఋతువు, ఉత్తరాయణం
తిధి : త్రయోదశి రా.తె 4.17
నక్షత్రం : మఘ రాత్రి 7.30
అమృత కాలం : సాయంత్రం 5.05 నుంచి 6.40
వర్జ్యం : ఉదయం 7.35 నుంచి 9.10 తిరిగి రా.తె 3.18 నుంచి 4.51
దుర్ముహూర్తం : ఉదయం 8.40 నుంచి 9.28 తిరిగి మధ్యాహ్నం 12.40 నుంచి 1.28
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement