Sunday, May 19, 2024

నేటి కాలచక్రం

శుక్రవారం (1-7-2022)
సంవత్సరం : శ్రీ శుభకృత్‌ నామ సంవత్సరం
మాసం : ఆషాఢమాసం, శుక్లపక్షం
గ్రిష్మఋతువు, ఉత్తరాయణం
తిధి : విదియ ఉదయం 10.29
నక్షత్రం : పుష్యమి రా.తె 2.03
వర్జ్యం : ఉదయం 8.24 నుంచి 10.09
దుర్ముహూర్తం : ఉదయం 8.11 నుంచి 8.59 తి.మ 12.11 నుంచి 12.59
అమృతకాలం : రాత్రి 6.59 నుంచి 8.44 తి.రా.తె 2.27 నుంచి 4.11
రాహుకాలం : ఉదయం 10.30 నుంచి 12.00
యమగండకాలం : మధ్యాహ్నం 3.00 నుంచి 4.30

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement