Sunday, May 19, 2024

నేటి కాలచక్రం (09-11-2021)

మంగళవారం (09-11-2021)
సంవత్సరం : శ్రీ ప్లవనామ సంవత్సరం
మాసం : కార్తీక మాసము, శుక్లపక్షం
శరదృతువు, దక్షిణాయనం
తిధి : పంచమి మధ్యాహ్నం 3.33
నక్షత్రం : పూ.షా రాత్రి 10.28
వర్జ్యం : ఉదయం 8.58 నుంచి 10.27 తి.రా.తె 6.02ల
దుర్ముహూర్తం : ఉదయం 8.42 నుంచి 9.30 తి.రా 11.06 నుంచి 11.54
అమృతకాలం : సాయంత్రం 5.58 నుంచి 7.27
రాహుకాలం : ఉదయం 7.30 నుంచి 9.00
యమగండకాలం : ఉదయం 10.30 నుంచి 12.00

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ళ యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి

Advertisement

తాజా వార్తలు

Advertisement