Friday, May 3, 2024

Mrunal : సీత స్మైల్ కు యూత్ ఫిదా…..

మృణాల్ ఠాగూర్ సినిమాల్లోకి రాకముందే మోడల్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును అందుకుంది. ఇక ఆ తర్వాత మరాఠీ చిత్ర పరిశ్రమలో మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని నటిగా కూడా విమర్శకుల ప్రశంసలు సొంతం చేసుకుంది. ఇక తర్వాత అమ్మడికి బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా చాలా తొందరగానే అవకాశాలు వచ్చాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీలో వచ్చిన ఆఫర్లను కూడా ఉపయోగించుకుంది. సీతారామం సినిమా ఏ స్థాయిలో గుర్తింపు అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక సోష‌ల్ మీడియాలో తన గ్లామర్ తో ప్రతి ఫోటోలో ఎంతో అందంగా కనిపించే మృనల్ ఠాగూర్ రీసెంట్గా ఒక గౌనులో కూడా అంతే అందంగా కనిపించింది. కాస్త ఎద అందాలతో ఘాటుగా కనిపిస్తూనే మరొకవైపు తన చిరునవ్వుతో కూడా ఫాలోవర్స్ ను.మంత్రముగ్దులను చేసింది. గ్లామర్ లో తనకు తానే పోటీ అన్నట్లుగా ఆమె ఆ ఫోటోలో దర్శనం ఇచ్చింది

Advertisement

తాజా వార్తలు

Advertisement