Monday, May 6, 2024

Censor Completed – వ‌రుణ్ తేజ్ ‘గాండీవధారి అర్జున’ మూవీకి U/A సర్టిఫికేట్

వరుణ్ తేజ్ తాజా చిత్రం గాండీవధారి అర్జున . బీఏవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకి, ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహించాడు. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ జోనర్లో ఈ సినిమా నిర్మించిన ఈ మూవీ . ఈ నెల 25వ తేదీన విడుదల కానుంది.. ఈ నేప‌థ్యంలో సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుంది..ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.

‘ఏజెంట్’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ‘సాక్షి వైద్య’ ఈ సినిమాలో కథానాయిక . మిక్కీ జె మేయర్ సంగీతం స‌మ‌కూర్చాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement