Sunday, April 28, 2024

Ananya Pandey : ఆ వేడుక‌లో అన‌న్య సంద‌డి…

లైగర్ బ్యూటీ అనన్య పాండే ఆకట్టుకునే అందం సోషల్‌ మీడియాలో రెగ్యులర్‌ గా వైరల్‌ అవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. తాజాగా మరోసారి ఈ అమ్మడి అందాల ఆరబోత ఫోటోలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ఒక అవార్డ్‌ వేడుకలో ఈ అమ్మడు సందడి చేసింది. తాజా అవార్డ్‌ వేడుకలో డిఫరెంట్‌ ఔట్‌ ఫిట్ లో మెరిసిన అనన్య పాండే ఎప్పటిలాగే అవార్డు వేడుకకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆకట్టుకునే అందం తో పాటు మంచి స్టైలిష్ లుక్ లో అనన్య పాండే కనిపించి మెప్పించింది. ఆ అవార్డు వేడుకలో ఈ అమ్మడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement