Sunday, April 28, 2024

హరిహర వీరమల్లుకు…హైలెట్ ఇదే!!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై రోజురోజుకి అంచనాలు ఎక్కువవుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా విడుదలయ్యాక ప్రతి ఒక్కరిని అబ్బా అనిపిస్తుందట.

దీనికి కారణం సినిమాలోని విజువల్స్ ఎఫెక్ట్స్ అని తెలుస్తుంది. అంతేకాకుండా కొన్ని సీన్స్ సినీ అభిమానులు మరింత గట్టిగా ఆకట్టుకుంటాయట. ఇక ఈ సినిమాకు కీరవాణి సంగీతం అందిస్తుండగా …ఏఎం రత్నం నిర్మిస్తున్నారు. అలాగే జాక్వెలిన్ ఫెర్నాండేజ్ కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement