Friday, May 3, 2024

TS: హైదరాబాద్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలు

ఇవాళ హైదరాబాద్‌ లో సీఎం రేవంత్‌ రెడ్డి రోడ్‌ షోలు నిర్వహించనున్నారు. ఇవాళ ఎల్బీ నగర్, మల్కాజ్ గిరి రోడ్ షోలలో పాల్గొననున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.

- Advertisement -

ఇందులో భాగంగానే ఇవాళ సాయంత్రం ఎల్బీ నగర్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.అనంతరం రాత్రి మల్కాజ్ గిరి రోడ్ షో, కార్నర్ మీటింగ్ లో పాల్గొననున్నారు సీఎం రేవంత్‌ రెడ్డి.

Advertisement

తాజా వార్తలు

Advertisement