Thursday, May 16, 2024

Digital Rights | ‘జిగర్ తండ డబుల్ ఎక్స్’ డిజిటల్ పార్ట్‌నర్స్ ఇవే..

రాఘవ లారెన్స్, ఎస్. జే. సూర్య ప్రధాన పాత్రల్లో నటించిన మూవీ ‘‘జిగర్ తండ డబుల్ ఎక్స్’’. కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ ఈ రోజు వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. కాగా, సినిమా తన నాన్ థియేట్రికల్ పార్ట్ నర్స్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ దక్కింకుచుంది. అదే విధంగా ఈ సినిమాకి సంబందించిన శాటిలైట్ రైట్స్ ని ప్రముఖ టీవీ ఛానల్ జెమిని టీవీ సొంతం చేసుకుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement